బ్రేకింగ్ – గ్యాస్ వినియోగదారులకి గుడ్ న్యూస్ ఇక మీ గ్యాస్ 5 శాతం ఆదా

బ్రేకింగ్ - గ్యాస్ వినియోగదారులకి గుడ్ న్యూస్ ఇక మీ గ్యాస్ 5 శాతం ఆదా

0
114

గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్ ,మీరు ఇండెన్ గ్యాస్ కస్టమర్లు అయితే ఇది మీకు అదిరిపోయే శుభవార్త.

ఇండేన్ ఎక్స్ ట్రా తేజ్ సిలిండర్లు మార్కెట్లోకి కంపెనీ కొత్తగా తీసుకువచ్చింది, ఈ సిలిండర్ వాడటం వల్ల దాదాపు 5 శాతం వరకూ గ్యాస్ ఆదా అవుతుంది.

 

అంతే కాకుండా వంట త్వరగా పూర్తవుతుంది. ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి. ఇక ఈ సిలిండర్లు ఇంటి అవసరాలకు మాత్రం కాదు, కేవలం కమర్షియల్ అవసరాలకు మాత్రమే అంటే హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి కమర్షియల్ గా ఎవరు వాడతారో వారికి మాత్రమే ఇవి ఇస్తారు.

 

ఇక ఈ సిలిండర్లు మన దేశంలో చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వచ్చాయి, మీరు కూడా వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాడవచ్చు. ఈ సిలిండర్లు గ్యాస్ ను ఎక్కువ ప్రెజర్తో పంపిస్తుంది. దీంతో గ్యాస్ 5 శాతం వరకు ఆదా అవుతుంది. ఇంక వంట త్వరగా పూర్తవుతుంది. అలాగే 19 కేజీలు, 47.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వాడే వారు వీటిని పొందోచ్చు. మరి ఈ సిలిండర్ లుక్ చూడండి.