గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర నిన్న మార్కెట్లో పెరుగుదల నమోదు చేసింది …అయితే బంగారం స్పల్పంగా పెరిగితే ఇటు వెండి ధర స్వల్పంగా పెరిగింది.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర సాధారణంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830 కి ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010 దగ్గర స్థిరంగా ఉంది.. నిన్నటి రేటు
ఈ రోజు ఉంది.. ఎలాంటి పెరుగుదల తగ్గుదల నమోదు చేయలేదు.
బంగారం ధర నిలకడగానే ఉంటే.. వెండి రేటు మాత్రం పెరిగింది… వెండి ధర కేజీకి రూ.300 పెరిగింది. దీంతో రేటు రూ.71,700కు చేరింది. వచ్చే రోజుల్లో పుత్తడి ధర మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు… మొత్తానికి పుత్తడి వెండి ధరలు తగ్గడంతో కాస్త కొనుగోళ్లు కూడా పెరిగాయి.
ReplyForward
|