బ్రేకింగ్ – ఉద్యోగులు అందరికి దేశంలో గుడ్ న్యూస్ -10000 ఆఫర్

-

ఈ కరోనా దెబ్బకి ఆర్దిక వ్యవస్ధ దారుణంగా ప్రభావం ఎదుర్కొంది. ఇక అన్నీ రంగాలు కూడా కుదేలు అయ్యాయి, ఇక బ్యాంకులకి చెల్లించాల్సిన నగదు కూడా చెల్లించలేక తల్లడిల్లుతున్నారు చాలా మంది, ఇక కొన్ని చోట్ల సర్కారుకి కూడా నిధుల సమస్య వెంటాడుతోంది.. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

లీవ్ ట్రావెల్ కన్సీషన్ (ఎల్టీసీ)
క్యాష్ వోచర్ స్కీమ్ ఒకటి
స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్ తీసుకువచ్చారు.

వీటి వల్ల వినియోగదారులు కొనుగోళ్లు పెంచేలా ఈ నిర్ణయ తీసుకున్నారు, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎల్టీసీ ఓచర్ వల్ల ప్రయోజనం కలుగుతుంది . ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద నగదు పొందొచ్చు. ఇది టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ డబ్బులతో ఏదైనా ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయగలం. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రూ.10,000 ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే అడ్వాన్స్ కింద పొందొచ్చు.మరి ఈ నగదు ఎప్పటికి ఖర్చు చేయాలి అంటే 2021 మార్చి 31లోపు చేయాలి..పది ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఈ రూ.10 వేలు చెల్లించాలి. ఫెస్టివల్ కు ఇది మంచి అవకాశం అంటున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. కాషాయ పెయింట్‌తో బీజేవైఎం ఆందోళన

తిరుమల లడ్డూ(TTD Laddu) ప్రసాద కల్తీ అంశంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది....