బ్రేకింగ్ — గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్

-

గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా.. మీకు ఓ గుడ్ న్యూస్.. ఇక వీటి లావాదేవీలు నిర్వహించే వారికి అందరికి ఇది తీపి కబురు అనే చెప్పాలి… యూపీఐ లావాదేవీలపై అదనపు చార్జీలు పడతాయి అని ఇప్పటి వరకూ అనేక వార్తలు వచ్చాయి… పలు కథనాలు రెండు వారాలు గా వినిపించాయి.. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది.

- Advertisement -

ఇలాంటి వార్తలు వినిపించిన సమయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI యూపీఐ లావాదేవీలు నిర్వహించే వారికి ఓ స్వీట్ న్యూస్ చెప్పింది… మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్సన్లపై ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని
తెలిపింది.. ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

యూపీఐ లావాదేవీలను ఎప్పటి మాదిరిగానే నిర్వహించుకోవచ్చు..ఎన్పీసీఐ థర్డ్ పార్టీ యాప్స్పై ఈ చార్జీలు విధించే ఛాన్స్ ఉందనే వార్తలు వచ్చాయి.. అందరూ ఆందోళన చెందారు.. కాని తాజా ఎన్పీసీఐ క్లారిటీతో ఇది అందరికి గుడ్ న్యూస్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...