నేడు బంగారం ధరలు స్ధిరంగా ఉన్నాయి ..ఎలాంటి మార్పు లేదు, అయితే రెండు రోజుల నుంచి మార్కెట్లో ఎలా ఉందో అలాగే ఉన్నాయి ధరలు.. మరి మార్కెట్లో బంగారం ధర వెండి ధర ఎలా ట్రేడ్ అవుతోంది అనేది చూద్దాం.. ముంబై బులియన్ మార్కెట్లో నేడు రేట్లు సాధారణంగా ఉన్నాయి.
- Advertisement -
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,940 దగ్గర ఉంది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.46,700 దగ్గర నిలకడగా ఉంది…ఇక వెండి ధర చూస్తే రూ.71,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు… ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు. వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.