బ్రేకింగ్ – యువతి కిడ్నాప్ – 60 మంది రేప్ – దారుణమైన ఘటన

-

కొంతమంది మనుషులు రాక్షసుల కంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు,  తాజాగా ఓ యువతి తనని  కిడ్నాప్ చేసి నెలరోజుల పాటు బంధించి 60 మంది దుండగులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జార్ఖండ్ రాష్ట్రంలోని సెరైకేలాలో  ఈ దారుణమైన ఘటన జరిగింది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కిడ్నాప్ చేసిన తర్వాత తనకు సూది ద్వారా మత్తు మందు ఇచ్చారని ఆ తర్వాత దుండగులు అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించింది. ఇక ఆమె మానసిక స్ధికి కూడా సరిగ్గా లేకపోవడంతో ఆమెకి చికిత్స అందిస్తున్నారు, ఇక వారి నుంచి టాయిలెట్ కు వెళుతున్నా అని చెప్పి ఆమె తప్పించుకుని పోలీసుల దగ్గరకు చేరింది.
ఇన్ని రోజులు ఆమెని సరాయ్కేలా-ఖర్సావా జిల్లాలోని కందర్బేరా సమీపంలో మూతపడిన గ్యారేజ్లో  బంధించారని
ఆమె పోలీసులకి తెలిపింది.. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆమెకి సూదులు గుచ్చినట్లు శరీరంపై గాట్లు ఉన్నాయి, పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...