మీకు బైక్ కారు ఉందా అయితే మీరు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, ఆల్రెడీ మీకు లైసెన్స్ ఉంటే ఒకే లేకపోతే మరి ఏం చేయాలి ఇంట్లో ఉండి ఎలా మీరు పొందాలి అనేది చూద్దాం, అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు మీరు లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. జస్ట్ ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ లో మీరు దీనిని అప్లై చేసుకోవచ్చు.. సో దీనిని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం
ముందుగా https://parivahan.gov.in/
అక్కడ మీరు ఏ రాష్ట్రం వారు అనేది చూసుకోవాలి అక్కడ స్టేట్ క్లిక్ చేయండి, అయితే ఇందులో తెలుగు స్టేట్స్ లేవు దీనికి వేరే లింక్స్ ఉన్నాయి, సో అవి ఇక్కడ ఇస్తున్నాను చూడండి తెలంగాణ ఏపీ లింక్స్.
ఏపీలో వారికి ఈకింది లింక్
తెలంగాణ వారికి ఈ కింది లింక్
ఇలా ఇంట్లో ఉండి మీరు ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
|
|
|
బ్రేకింగ్ – ఇంట్లోనే ఉండి ఎల్ఎల్ఆర్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం
-