బ్రేకింగ్ – ఈ ప్రాంతంలో ఆగ‌స్ట్ 31 వ‌ర‌కూ లాక్ డౌన్

బ్రేకింగ్ - ఈ ప్రాంతంలో ఆగ‌స్ట్ 31 వ‌ర‌కూ లాక్ డౌన్

0
83

కేంద్రం అన్ లాక్ 3 గైడ్ లైన్స్ విడుద‌ల చేసింది, ఇక కేంద్రం తాజాగా విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో జిమ్స్ కు కూడా ఈసారి ప‌ర్మిష‌న్ ఇచ్చారు, సినిమా హాల్లు బార్ల‌కి ప‌ర్మిష‌న్ లేదు, అలాగే ఇక నైట్ క‌ర్ఫ్యూ కూడా తీసివేశారు.

ఇక ఎవ‌రు ఎక్క‌డికి అయినా ప్ర‌యాణాలు చేయ‌వ‌చ్చు..కరోనా తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.. కేంద్రం ఇచ్చిన అన్ లాక్ 3 మార్గ‌ద‌ర్శ‌కాలు ఇప్పుడు మ‌రో నెల రోజులు క‌చ్చితంగా అంద‌రూ పాటించాల్సిందే.

అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం.. కోవిడ్ 19 లాక్‌డౌన్‌ను ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది.. అయితే.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రతీ ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.. ఆగస్టు నెలలో కూడా అదే తరహాలో ప్రతీ ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఉంటుంది అని తెలిపింది, అయినా చెన్నైలో కేసుల సంఖ్య మాత్రం భారీగా న‌మోదు అవుతోంది