బ్రేకింగ్… ఇక నుంచి మాస్క్ పెట్టుకోకుంటే లక్షఫైన్ తో పాటు.. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటే…

బ్రేకింగ్... ఇక నుంచి మాస్క్ పెట్టుకోకుంటే లక్షఫైన్ తో పాటు.. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటే...

0
82

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఈ మాయదారి మహమ్మారి అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలను వదలకుంది… అలాగే అభివృద్ది చెందుతున్న దేశాలను వదలకుంది.. తన ముందు అందరు సమానమే అని ప్రవర్తిస్తుంది…

ఇక మన దేశంలో అయితే రికార్డ్ స్థానాలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… కరోనా కేసులు రోజుకు ఒక రికార్డ్ బ్రేక్ అవుతోంది… కరోనాకు అడ్డుకట్టవేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది… అందుకే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించుకోవాలని చెబుతోంది…

కరోనా విషయంలో అంతిమ విజయం మాస్క్ దే అని అంటున్నారు… అయినా కూడా కొందరు మాస్క్ ను ధరించకుండా తిరుగతున్నారు.. అలాంటి వారికి జార్ఖండ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది… ఇక నుంచి ఎవరైనా మాస్క్ ధరించకుంటే లక్షరూపాయలు ఫైన్ తోపాటు రెండేళ్లు జైలు శిక్ష విధించింది… దీంతో ఆ రాష్ట్ర వాసులతో పాటు యావత్ దేశం కూడా విస్తోలు పోయింది… మరికొందరు కోవిడ్ 19 పట్ల ఆ మాత్రం భయం ఉండాలని అంటున్నారు…