బ్రేకింగ్ — భారీగా పెరిగిన వెండి ధర – బంగారం రేట్లు ఇవే

-

బంగారం ధర గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర సాధారణంగా ఉంది , బంగారం ధర మార్కెట్లో సాధారణంగా ఉంటే వెండి ధర నేడు మార్కెట్లో కాస్త పెరిగింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర సాధారణంగా ఉంది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800కు చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.45,650కు చేరింది.
బంగారం ధర తగ్గితే.. వెండి ధర పెరిగింది.

కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 పెరిగింది… దీంతో వెండి ధర రూ74500 కు చేరింది…వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే రెండు నెలల వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘అలాంటి అవకాశం బీజేపీలో సాధ్యం’

ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా(JP Nadda) తీవ్ర విమర్శలు...

కొత్త ఆధార్ కార్డుల కోసం కొత్త రూల్.. వారిని ఆపడానికే..

ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక...