చైనాకు చెందిన షియోమీ కంపెపీ మొబైల్ రంగంలో దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే… ఎక్కువ ఫ్యూచర్స్ తో తక్కువ ధరకు మొబైల్స్ ను మార్కెట్ లోకి తెచ్చి వినియోగదారులను ఆకట్టుకుంది.. అయితే ఇప్పుడు ఇదే కంపెనీ ఆటో సెక్టార్ లోకి కూడా ప్రవేశించింది..
తాజాగా షియోమీ తన కొత్త ఎలక్ట్రానికి మోటర్ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది… NINEBOT C30 ఎలక్ట్రానిక్ కంపెనీ తొలిసారిగా చైనాలో ప్రారంభించింది… అంతేకాదు స్మార్ట్ ఫోన్ ధరకే ఈ బైన్ అందుబాటులోకి తీసుకువచ్చారు… పెట్రోల్ లేకుండా సూమారు 35 కిలో మీటర్లు వెళ్లొచ్చు… దీని ధర 3599 యువాన్లు ఇండియా కరెన్సీ ప్రకారం 38000 మాత్రమే…
దీని స్పీడ్ 25 కిమీ
చార్జర్ ఫుల్ పెట్టిన తర్వాత 35 కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు…
ముందు సింగిల్ డిస్క్ బ్రేకులు అలాగే వెనుక డ్రమ్ బ్రేకులు
దీన్ని ఎక్కడైనా చర్చింగ్ పెట్టుకోవచ్చు…
ఒక చోట నుంచి మరో చోటకు తీసుకువెళ్లవచ్చు…
ఇదే సీరిస్ లో మూడు స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి..