బ్రేకింగ్.. ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్….

బ్రేకింగ్.. ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్....

0
99

దేశంలో కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతోంది… తనకు తాను బాస్ అని తనముందు ఎవ్వరు బాస్ కాదని చాటుతోంది కరోనా వైరస్.. నాకు ఎదురు వస్తే నీకే రిస్క్ నేను నీకు ఎదురు వచ్చినా నీకే రిస్క్ అన్నట్లు మాయదారి మహమ్మారి ప్రవర్తిస్తుంది…

సామాన్యుడు, సెలబ్రిటీ, పొటిషన్ అన్న తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది… తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది….

కాగా మన దేశంలో సిఎంకు కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ స్వచ్ఛందంగా క్వార్టర్ వెళ్లారు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు.