Breaking News : 16 రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

0
105

మనం ఇన్ని రోజులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజ్యసభ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు డిక్లేర్ చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి 16 రాజ్యసభ స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనుండగా..కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మహారాష్ట్ర నుంచి అవకాశం లభించింది. జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ముందు రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు అనగా జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే..

నిర్మలా సీతారామన్- కర్ణాటక

జగ్గేష్- కర్ణాటక

అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే- మహారాష్ట్ర

కవితా పాటిదార్- మధ్యప్రదేశ్

ఘనశ్యామ్ తివారీ- రాజస్థాన్

లక్ష్మీకాంత్ వాజ్ పేయి– ఉత్తరప్రదేశ

రాధామోహన్ అగర్వాల్- ఉత్తరప్రదేశ్

సురేంద్ర సింగ్ నాగర్- ఉత్తరప్రదేశ్

బాబూరామ్ నిషాద్- ఉత్తరప్రదేశ్

దర్శనా సింగ్- ఉత్తరప్రదేశ్

సంగీతా యాదవ్- ఉత్తరప్రదేశ్

కల్పనా సైనీ- ఉత్తరాఖండ్

సతీష్ చంద్ర దూబే- బీహార్

శంభు శరణ్ పటేల్- బీహార్

క్రిషన్ లాల్ పన్వర్- హర్యానా