బ్రేకింగ్ న్యూస్ – కేంద్రం మ‌రో గుడ్ న్యూస్ ఈ షాపులు ఇక తీసుకోవ‌చ్చు

బ్రేకింగ్ న్యూస్ - కేంద్రం మ‌రో గుడ్ న్యూస్ ఈ షాపులు ఇక తీసుకోవ‌చ్చు

0
83

మే 3 వ‌ర‌కూ దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవు‌తుంది అనే విష‌యం తెలిసిందే, అయితే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు .. కాని గ్రీన్ జోన్ లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం కాస్త స‌డ‌లింపులు ఇచ్చింది కేంద్రం… తాజాగా కొన్ని షాపులకు వ్యాపారం చేసుకోవ‌చ్చు అని కొన్ని ప‌నులు జ‌రుపుకోవ‌చ్చు అని తెలిపారు. మ‌రి వేటికి ఇంకా స‌డ‌లింపులు ఇచ్చారు అనేది చూద్దాం.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,
ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్
యుటిలిటీస్‌కు మినహాయింపు ఇచ్చారు
ఉద్యాన‌వ‌న పంట‌ల‌కు మిన‌హ‌యింపు ఇచ్చారు.
అత్యవసర మందులు
మెడిక‌ల్ షాపులు
కిరాణా దుకాణాలు
నిత్యావసర వస్తువులు
మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు,
బ్రెడ్ ఫ్యాక్టరీలు,
పిండి గిర్నీలు అంటే మిల్లులు
అలాగే ప‌ప్పు మిల్లుల‌కి స‌డ‌లింపు ఇచ్చారు
సామాజిక దూరం ఇవ‌న్నీ పాటిస్తూ వ‌ర్క్ చేసుకోవ‌చ్చు
ఇక ఎల‌క్ట్రిక‌ల్ షాపులు తెర‌చుకోవ‌చ్చు
విద్యార్దుల కోసం పుస్త‌కాల షాపులు తెర‌చుకోవ‌చ్చు
ఇక ఈ షాపులు అన్నీ కేవ‌లం గ్రీన్ జోన్ల‌కు అలాగే కేసులు లేని ప్రాంతాల్లోనే తీసుకోవాలి అని తెలిపారు.