Breaking News : కేసిఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న నిరుద్యోగులు

CM kcr convoy stoped unemployed youth in Warangal

0
86

వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడానికి వచ్చిన సిఎం కేసిఆర్ కు నిరసన సెగ తాకింది. వరంగల్  కొత్త కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో నిరుద్యోగ యువకులు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేసారు.

నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే  విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గోబ్యాక్ సిఎం అంటూ

సీఎం కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. కేసిఆర్ కాన్వాయ్ అడ్డుకున్న సిఎం నిరుద్యోగు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కేసిఆర్ కాన్వాయ్ అడ్డుకున్న వీడియో చూడండి

https://fb.watch/6g9sKjTmnf/