Breaking News : ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు

Lockdown extension in that state

0
94

దేశం వ్యాప్తంగా కరొనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా తగ్గుతుండడం, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తు నిర్ణయం తీసుకుంది.

తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అంతగా తగ్గకపోకడంతో  లాక్ డౌన్ మరో వారం పొడగించారు.  ఈ నెల 28 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడగిస్తు తమిళనాడు సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వెవ్ లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేస్తున్నా, తమిళనాడు మాత్రం లాక్ డౌన్ పొడగించింది.

ఇక ఏపి లో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది.సాయంత్రం 6 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కర్ఫ్యూ సమయంలో ఈ-పాస్ ఉంటేనే ఆంధ్రాలోకి అనుమతి ఇస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.