బ్రేకింగ్ న్యూస్ ….తాజా ప్ర‌క‌ట‌న ఇవి దేశంలో తెర‌చి ఉంటాయి

బ్రేకింగ్ న్యూస్ ....తాజా ప్ర‌క‌ట‌న ఇవి దేశంలో తెర‌చి ఉంటాయి

0
104

కేంద్రం తాజాగా ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది… దేశంలో లాక్ డౌన్ విధించ‌డంతో పెద్ద ఎత్తున జ‌నాలు కూడా రోడ్ల‌పైకి రావ‌డం లేదు ఎలాంటి వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు. తాజాగా కొన్నింటిని కేంద్రంహోంశాఖ మిన‌హయింపు ఇచ్చింది అవి చూద్దాం

రక్షణ ఆర్మ్ డ్ ఫోర్స్ ట్రెజరీ
పెట్రోలింయ సీఎన్జీ ఎల్పీజీ పీఎన్జీ విపత్తుల నిర్వహణ
విద్యుత్ ఉత్పత్తి
పోస్టు ఆఫీసులు
ఆర్బీఐ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్స్
కాగ్ అధికారులు
పెట్రోలియం ప్రాడక్ట్స్
ఫారెస్ట్ అధికారులు

దేశవ్యాప్తంగా ఆస్పత్రులు
మెడికల్ షాపులు
మందులువైద్య పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీలు
వైద్య పరికరాలు వస్తువులు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు
క్లినిక్స్ నర్సింగ్ హోమ్స్
అంబులెన్స్ ల సేవలు పనిచేస్తాయి.

వీటికి మిన‌హయింపునిచ్చారు, ఇవి పూర్తిస్దాయిలో అందుబాటులో ఉంటాయి.