Breaking News: RRR-రీజనల్ రింగ్ రోడ్ గ్రామాల లిస్ట్ ఇదే

Breaking news: This is the list of RRR-Regional Ring Road villages

0
104

రీజనల్ రింగ్ రోడ్ గ్రామాల లిస్ట్ ఇదే

https://youtu.be/U4xr16If1l4

తెలంగాణ రాష్ట్రానికి మరో మణిహారంగా పిలవబడుతున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. తొలుత ఉత్తరభాగంలో 158 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొత్తం 20 మండలాల్లోని 111 గ్రామాల గుండా ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది. తాజాగా అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్న 111 గ్రామాల లిస్ట్ వెలువడింది. జిల్లాలు, మండలాల వారీగా ఆ 111 గ్రామాల లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం.

సంగారెడ్డి జిల్లాలో …
మల్కాపూర్ (కొండాపూర్ మండలం)
గిర్మాపూర్ (కొండాపూర్ మండలం)
పెద్దాపూర్ (సదాశివపేట మండలం)
నాగపూర్ (సంగారెడ్డి మండలం)
ఇరిగిపల్లె (సంగారెడ్డి మండలం)
చింతల్ పల్లి (సంగారెడ్డి మండలం)
కలబ్ గూర్ (సంగారెడ్డి మండలం)
సంగారెడ్డి (సంగారెడ్డి మండలం)
తాడ్లపల్లె (సంగారెడ్డి మండలం)
కులబ్ గూర్ (సంగారెడ్డి మండలం)
కాసాల (హత్నూర్ మండలం)
దేవులపల్లి (హత్నూర్ మండలం)
హత్నూర్ (హత్నూర్ మండలం)
దౌల్తాబాద్ (హత్నూర్ మండలం)
శివ్వంపేట (చౌటకూర్ మండలం)
వెండికోల్ (చౌటకూర్ మండలం)
వెంకటకిష్టాపూర్ (చౌటకూర్ మండలం)
లింగంపల్లె (చౌటకూర్ మండలం)
కోర్పోల్ (చౌటకూర్ మండలం)
………………………………………………………………….
మెదక్ జిల్లాలో….
నాగులపల్లె (నర్సాపూర్ మండలం)
మూసాపేట (నర్సాపూర్ మండలం)
మమ్మదాబాద్ (నర్సాపూర్ మండలం)
పెద్దచింతకుంట (నర్సాపూర్ మండలం)
రుస్తుంపేట (నర్సాపూర్ మండలం)
సీతారాంపూర్ (నర్సాపూర్ మండలం)
మల్పర్తి (నర్సాపూర్ మండలం)
అచ్చపేట్ (నర్సాపూర్ మండలం)
రెడ్డిపల్లె (నర్సాపూర్ మండలం)
చిన్నచింతకుంట (నర్సాపూర్ మండలం)
ఖాజీపేట (నర్సాపూర్ మండలం)
మంతూర్ (నర్సాపూర్ మండలం)
గొల్లపల్లె (నర్సాపూర్ మండలం)
తిర్ములాపూర్ (నర్సాపూర్ మండలం)
తుల్జాపూర్ (నర్సాపూర్ మండలం)
వెంకటాపూర్ (కౌడిపల్లి మండలం)
లింగోజిగూడ (శివ్వంపేట మండలం)
కొత్తపేట (శివ్వంపేట మండలం)
రత్నాపూర్ (శివ్వంపేట మండలం)
పాంబండ (శివ్వంపేట మండలం)
ఉసిరికపల్లె (శివ్వంపేట మండలం)
పోతుబోగడ (శివ్వంపేట మండలం)
గుండ్లపల్లె (శివ్వంపేట మండలం)
కొంతాన్ పల్లి (శివ్వంపేట మండలం)
వట్టూరు (తూప్రాన్ మండలం)
దండుపల్లె (తూప్రాన్ మండలం)
నాగులపల్లె (తూప్రాన్ మండలం)
తూప్రాన్ (తూప్రాన్ మండలం)
ఇస్లాంపూర్ (తూప్రాన్ మండలం)
దాతరపల్లె (తూప్రాన్ మండలం)
గుండ్రెడ్డిపల్లె (తూప్రాన్ మండలం)
కిష్టాపూర్ (తూప్రాన్ మండలం)
వెంకటాయపల్లె (తూప్రాన్ మండలం)
నర్సంపల్లె (తూప్రాన్ మండలం)
మల్కాపూర్ (తూప్రాన్ మండలం)
మాసాయిపేట (మాసాయిపేట మండలం)
………………………………………………………………….

సిద్దిపేట జిల్లాలో…..
బేగంపేట (రాయిపోల్ మండలం)
ఎల్కల్ (రాయిపోల్ మండలం)
బంగ్లా వెంకటాపూర్ (గజ్వేల్ మండలం)
మక్తామాసన్ పల్లె (గజ్వేల్ మండలం)
కోమటిబండ (గజ్వేల్ మండలం)
గజ్వేల్ (గజ్వేల్ మండలం)
సంగాపూర్ (గజ్వేల్ మండలం)
ముట్రాజ్ పల్లె (గజ్వేల్ మండలం)
ప్రజాపూర్ (గజ్వేల్ మండలం)
సిరిగిరిపల్లె (గజ్వేల్ మండలం)
మజీద్ పల్లె (వర్గల్ మండలం)
మెంటూర్ (వర్గల్ మండలం)
జబ్బాపూర్ (వర్గల్ మండలం)
మైలారం (వర్గల్ మండలం)
కొండాయిపల్లె (వర్గల్ మండలం)
మర్కూక్ (మర్కూక్ మండలం)
పాములపర్తి (మర్కూక్ మండలం)
అంగడికిష్టాపూర్ (మర్కూక్ మండలం)
చేబర్తి (మర్కూక్ మండలం)
ఎర్రవల్లి (మర్కూక్ మండలం)
అలీరాజ్ పేట (జగదేవ్ పూర్ మండలం)
ఇటిక్యాల (జగదేవ్ పూర్ మండలం)
పీర్లపల్లె (జగదేవ్ పూర్ మండలం)
………………………………………………………………….
యాదాద్రి భువనగిరి జిల్లాలో…..
గంధమళ్ల (తుర్కపల్లి మండలం)
వీరారెడ్డిపల్లె (తుర్కపల్లి మండలం)
కోనాపూర్ (తుర్కపల్లి మండలం)
ఇబ్రహింపూర్ (తుర్కపల్లి మండలం)
దత్తాయిపల్లి (తుర్కపల్లి మండలం)
వేల్పుపల్లి (తుర్కపల్లి మండలం)
మల్లపూర్ (యాదగిరిగుట్ట మండలం)
దత్తకాపల్లి (యాదగిరిగుట్ట మండలం)
భువనగిరి (భువనగిరి మండలం)
రాయగిరి (భువనగిరి మండలం)
కేసారం (భువనగిరి మండలం)
పెంచికల పహాడ్ (భువనగిరి మండలం)
తుక్కాపూర్ (భువనగిరి మండలం)
చందుపట్ల (భువనగిరి మండలం)
గౌస్ నగర్ (భువనగిరి మండలం)
ఎర్రంబల్లి (భువనగిరి మండలం)
నందనం (భువనగిరి మండలం)
పహిల్వాన్ పూర్ (వలిగొండ మండలం)
కంచనపల్లె (వలిగొండ మండలం)
టేకులసోమారం (వలిగొండ మండలం)
రెడ్లరేపాక (వలిగొండ మండలం)
ప్రొద్దుటూర్ (వలిగొండ మండలం)
వర్కూట్ పల్లె (వలిగొండ మండలం)
గోకారం (వలిగొండ మండలం)
వలిగొండ (వలిగొండ మండలం)
నేలపట్ల (చౌటుప్పల్ మండలం)
చిన్నకొండూర్ (చౌటుప్పల్ మండలం)
తాళ్ల సింగారం (చౌటుప్పల్ మండలం)
స్వాములవారి లింగోటం (చౌటుప్పల్ మండలం)
చౌటుప్పల్ (చౌటుప్పల్ మండలం)
లింగోజిగూడ (చౌటుప్పల్ మండలం)
పంతంగి (చౌటుప్పల్ మండలం)
తంగెడ్ పల్లి (చౌటుప్పల్ మండలం)