బ్రేకింగ్ — నో హెల్మెట్ నో పెట్రోల్ సరికొత్త రూల్

-

ప్రమాదాలు జరగకూడదు అనే లక్ష్యంతో వాహనాలు నడిపేవారికి నిత్యం జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు పోలీసులు.. కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి సీటు బెల్టు పెట్టుకోండి వాహనాలు జాగ్రత్తగా నడపండి అని ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు.. కొంతమంది మాత్రం వినిపించుకోరు.. అందుకే భారీ ఫైన్లు కూడా వేస్తున్నారు ఇలాంటి వారికి.

- Advertisement -

ఇక పెట్రోల్ బంకుల్లో కూడా ఇప్పటికే హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయడం లేదు , కొన్ని చోట్ల రూల్ అమలు చేస్తున్నారు, పలు స్టేట్స్ ఈ రూల్ తీసుకువచ్చాయి..తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రవాణా శాఖ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. నో హెల్మెట్ నో పెట్రోల్ పథకం. బండిపై బంకుకు వస్తే కచ్చితంగా హెల్మెట్ ఉండాలి లేకపోతే నో పెట్రోల్.

పెట్రోలు బంక్ యజమానులతో మాట్లాడి రవాణా శాఖ అధికారులు ఈనిర్ణయం తీసుకున్నారు. మండలాల వారిగా అధికారులు ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. కచ్చితంగా ఇకనైనా హెల్మెట్ ధరించండి మీ కోసమే చెబుతున్నారు పోలీసులు.

నోట్..
ఇక పెట్రోల్ బంకులకు ఖాళీ సీసాలు తెచ్చి పెట్రోల్ డీజీల్ పోయమంటే పోయకండి, అది వారు దేనికి వాడుతున్నారో తెలుసుకోవాలి… దాని వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అనేది మర్చిపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...