బ్రేకింగ్  అక్కడ  రాత్రిపూట కర్ఫ్యూ

-

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. దాదాపు వేలాదిగా కేసులు వస్తున్నాయి…అయితే మహారాష్ట్రలో దాదాపు దేశంలో వచ్చే కేసుల్లో సగం ఇక్కడ నుంచి నమోదు అవుతున్నాయి.. ఇప్పుడు ఇక్కడ డేంజర్ బెల్ మోగిస్తోంది కరోనా, అయితే మహా సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్ధవ్ థాకరే నిర్ణయించారు.
మొత్తానికి పూర్తి లాక్ డౌన్ కాకుండా.. ఈ నెల 28 నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు..
లాక్డౌన్ విధించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని  అధికారులకి తెలిపారు
ఇక ముంబైలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి, ఇక ఇక్కడ వేలాది కేసులు నమోదు అవుతున్నాయి, గత ఏడాది ఎలాంటి పరిస్దితి ఉందో ఇప్పుడు ఇలాంటి పరిస్దితి కనిపిస్తోంది, అయితే మాస్క్ కచ్చితంగా ధరించి బయటకు రావాలి అని తెలిపారు, ప్రతీ మాల్స్ వ్యాపార సముదాయాల్లో శానిటైజేషన్ మాస్క్ కచ్చితంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...