బ్రేకింగ్ పవన్ బెస్ట్ ఫ్రెండ్ జనసేనకు గుడ్ బై

బ్రేకింగ్ పవన్ బెస్ట్ ఫ్రెండ్ జనసేనకు గుడ్ బై

0
86

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమరో బిగ్ షాక్ తగిలింది… జనసేన పార్టీ పిల్లర్ రాజు రవితేజ్ జనసేనకు గుడ్ బై చెప్పారు…. ఈమేరకు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు…. ప్రస్తుతం తాను పవన్ ప్రవర్తన నచ్చకే పార్టీకి దూరమవుతున్నానని తెలిపారు…

ఇక నుంచి పవన్ తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు రవి… అంతేకాదు పవన్ రాజకీయ సామాజిక అధికారం దక్కించుకోవడానికి అనర్హుడని అన్నారు… పవన్ రాజకీయాలకు పనికిరాడని అన్నారు…

ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ ఇప్పుడు కుల మతపరమైర ద్వేశంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని అన్నారు… రవి జనసేన పొలిటికల్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు… రాజు రవితేజ్, పవన్ కళ్యాణ్ పార్టీ స్టార్ చేసిన నాటినుంచి జనసేనలో ఉన్నారు… పవనిజం అనే పుస్తకాన్ని ఆయన రాశారు..