బ్రేకింగ్ — స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు రేట్లు ఇవే

-

బంగారం ధర ముందు రెండు రోజులు బాగానే తగ్గింది.. మళ్లీ మార్కెట్లో పెరుగుదల నమోదుచేసింది, మరి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ముంబై బులియన్ మార్కెట్ నుంచి మన ఏపీ తెలంగాణలో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. నేడు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది బంగారం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగింది దీంతో. రూ.49,960కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,800కు చేరి ట్రేడ్ అవుతోంది.

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది. కేజీ వెండి రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.71,300కు చేరింది. .వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ నిపుణులు. ఇక రెండు నెలల తర్వాత మాత్రం బంగారం 17 శాతం తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...