బ్రేకింగ్… రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్..

బ్రేకింగ్... రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్..

0
82

కరోనా వైరస్ దేశంలో దండయాత్ర కొనసాగిస్తోంది… రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది కరోనా… కేరళలో కరోనా కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి…

ఇటీవలే ఒక్కరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి…దీంతో అక్కడి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది…కరోనా వైరస్ నియంత్రనకు పూర్తిగా లాక్ డౌన్ తో సాద్యముతోందని విజయన్ భావిస్తోన్నారు..

మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించాలనే ఆలోచన ఉందని కానీ దీనిపై ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు… కరోనా కేసులు 1038 పాజిటివ్ కేసులతో రాష్ట్రంంలో యాక్టివ్ కేసులు సంఖ్య 8818 చేరింది…