బ్రేకింగ్ — నోబెల్ బహుమతి నగదు ప్రైజ్ భారీగా పెంచారు ఎంతంటే

-

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నోబెల్ అవార్డు, అయితే ఈ అవార్డు ఎక్కడో కొందరికి మాత్రమే వస్తుంది, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్ర రంగాలలో నిష్ణాతులకి ఈ అవార్డు ఇస్తారు.

- Advertisement -

అయితే ఈ ఏడాది నుంచి ఈ అవార్డు వారికి ఇచ్చే నగదు భారీగా పెంచారు, దాదాపు
9 నుండి 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ అంటే 1.1 మిలియన్ డాలర్లు ఇస్తాము అని నోబెల్ ఫౌండేషన్ తెలిపింది.

ఈఏడాది వచ్చే నెల అక్టోబర్ 5 నుంచి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్ర రంగాలలో ఈ ఏడాది బహుమతులు అందిస్తారు, అయితే ఈసారి మార్కెట్ పనితీరు, సొంత ఆస్తి నిర్వహణ నుండి మంచి ఫలితాలు వచ్చాయి అందుకే ఈ నగదు పెంచారు.మూలధనం మూడు బిలియన్ల క్రోనర్ నుండి 4.6 బిలియన్లకు పెరిగింది.

అయితే ఈసారి ఈ అవార్డులు ప్రధానోత్సవం స్టాక్హోమ్లో జరగదు కరోనా కారణంగా దీనిని రద్దు చేశారు.. టెలివిజన్ ఈవెంట్ ద్వారా గ్రహీతలు తమ స్వదేశాలలో బహుమతులు అందుకోనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...