బ్రేకింగ్ — భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

-

నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధర నేడు కాస్త మళ్లీ తగ్గుముఖం పట్టింది… నేడు బంగారం ధర భారీగా తగ్గింది గడిచిన నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం నేడు నేల చూపులు చూసింది…బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం, ముఖ్యంగా ఈ రోజుముంబై బులియన్ మార్కెట్లో కాస్త బంగారం అమ్మకాలు పెరిగాయి, వెండి బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. దీంతో రేటు రూ.48,380కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.44,350కు చేరింది.

బంగారం ధర తగ్గింది అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో తగ్గింది… కేజీ వెండి ధర రూ.1,000 దిగొచ్చింది. దీంతో రేటు రూ.72,200కు తగ్గింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని వ్యాపారులు అంటున్నారు … అందుకే బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...