బ్రేకింగ్ – నవంబర్ నెలలో ఏఏ రోజు బ్యాంకు సెలవులు లిస్ట్ ఇదే

-

అక్టోబర్ లో పండుగలు అయ్యాయి, దసరా సమయం అంటేనే సెలవులు ఇక పూర్తి అయింది, మరి వచ్చేది నవంబర్ ఈ నెలలో దీపావళి రానుంది, అయితే ఈ రోజు దేశంలో అన్నీ బ్యాంకులు కార్యాలయాలు సెలవు ఉంటాయి, అయితే ఈ పండుగ సీజన్లో బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి.

- Advertisement -

వ్యాపారులు అలాగే బ్యాంకు పనులతో నిత్యం బ్యాంకుకు వెళ్లేవారికి మరి నవంబర్ నెలలో ఏఏ రోజులు సెలవు ఉంటాయి అనేది తెలుసా, మరి నవంబరులో బ్యాంకులు ఏఏ రోజులు సెలవులు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం
నవంబర్ 1- ఆదివారం
నవంబర్ 8- ఆదివారం
నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి
నవంబర్ 15- ఆదివారం
నవంబర్ 22- ఆదివారం
నవంబర్ 28- నాలుగో శనివారం
నవంబర్ 29- ఆదివారం
నవంబర్ 30- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

అంటే నవంబర్ నెలలో మొత్తం 8 రోజులు బ్యాంకుకి సెలవులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...