బ్రేకింగ్ – 28 రైళ్లు రద్దు ఈ లిస్ట్ చూడండి

బ్రేకింగ్ - 28 రైళ్లు రద్దు ఈ లిస్ట్ చూడండి

0
96

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. ఏకంగా రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇలాంటి వేళ రైలు ప్రయాణాలు కూడా జనం చేయడం లేదు.. ఎంతో అత్యవసరం అయితేనే చేస్తున్నారు… ఈ సమయంలో ప్రయాణికులు లేక చాలా రైళ్లు ఖాళీగా నడుస్తున్నాయి, అయితే తాజాగా

ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో 28 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.

 

ఈరైళ్లు కొన్ని నేడు నడుస్తున్నాయి…రేపటి నుంచి రద్దు అవుతాయి.. మరి ఏఏ రైళ్లు రద్దు అయ్యాయి అనేది చూద్దాం

 

విజయవాడ-లింగంపల్లి

విజయవాడ-గూడూరు

తిరుపతి-విశాఖపట్టణం

సికింద్రాబాద్-కర్నూలు సిటీ

కర్నూలు సిటీ-సికింద్రాబాద్

కాకినాడ టౌన్-రేణిగుంట

బిట్రగుంట-చెన్నై సెంట్రల్

చెన్నై సెంట్రల్-బిట్రగుంట

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్

నర్సాపూర్-నాగర్సోల్

సికింద్రాబాద్-విజయవాడ

నాందేడ్-జమ్ముతావి

హైదరాబాద్-సిర్పూరు కాగజ్నగర్

సిర్పూరు కాగజ్నగర్-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.

నాగర్సోల్-నర్సాపూర్ రైళ్లు

కాకినాడ టౌన్-లింగంపల్లి

విజయవాడ-సికింద్రాబాద్

కరీంనగర్-తిరుపతి

జమ్ముతావి-నాందేడ్

విశాఖపట్టణం-సికింద్రాబాద్

లింగంపల్లి -కాకినాడ టౌన్ రైళ్లు ఉన్నాయి.

 

రైలు ప్రయాణికులు కచ్చితంగా మాస్క్ మాత్రం ధరించాలి.