తమిళనాట ఎన్నికల హాడావుడి మొదలైంది… డీఎంకే పార్టీ తరపున నిలబడే అభ్యర్దులని ప్రకటిస్తున్నారు, ఇప్పటికే టికెట్లు ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయించారు పార్టీ నేతలు, తాజాగా డీఎంకే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.మరి ఎవరు ఎక్కడ నిలబడుతున్నారు అనేది చూద్దాం.
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్యోజకవర్గం నుంచీ పోటీ చేస్తున్నారు
ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం లో బరిలోకి దిగుతున్నారు
కే.ఎన్. నెహ్రూ త్రిచీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు.
సెంథిల్ బాలాజీ కరూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు
టీఆర్బీ రాజా మన్నార్ గూడి
తంగా తమిళ్ సెల్వన్ బోడినాయకనూర్
ఇక ఇలా టికెట్లు ఇచ్చే ముందు అభ్యర్దులని ఇంటర్వ్యూ చేస్తారు అనేది తెలిసిందే… తాజాగా డీఎంకే పార్టీ సీనియర్ నేతలు అభ్యర్దులని ఇంటర్వ్యూలు చేసి టికెట్లు ఇచ్చారు.