బ్రేకింగ్… విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్….

బ్రేకింగ్... విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్....

0
97

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది… మన దేశంలో కూడా కరోనా వైరస్ తన కొరలను చూచుతోంది… ఈ మహమ్మారి అందరిని సమానంగా చూస్తోంది… సినిమా హీరోని వదలకుంది… సినిమాహాల్లో పనిచేసే స్వీపర్ ను వదలకుంది…

అలాగే రాజకీయ నాయకుడిని వదలకుంది… సాధారణ వ్యక్తిని వదలకుంది… తనముందు అందరు సమానమే అన్నట్లు ప్రవర్తిస్తోంది… ఇటీవలే తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్ కరోనా భారీన పడ్డారు..

వారం రోజుల క్రితం అన్బలగన్ మృతి చెందారు… కాగా భారత్ లో కరోనా కేసులు 3,80,532 కేసులు నమోదు అయ్యాయి.. అందులో 12,573 మంది మృతి చెందారు…