పెళ్లి మండపంలో పెళ్లి కూతురు షాక్ —శోభనం గదిలో చెల్లి షాక్ – వరుడికి దెబ్బమీద దెబ్బ

-

మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుంది అని అందరూ ఆనందంగా ఉన్నారు..పెళ్లికి వరుడు వధువు కూడా రెడీ అవుతున్నారు, మరో 20 నిమిషాల్లో పెళ్లి పీటలపై వారు కూర్చోవాలి.. ఇంతలో పెళ్లి కూతురు కనిపించడం లేదు అనే మాట, ఇక సీన్ అర్దం అయిందిగా ఆమె వేరే వ్యక్తిని ప్రేమించింది.. తండ్రి వాడికి డబ్బు లేదు ఉద్యోగం లేదు వాడిని మర్చిపో అన్నాడు.. వెంటనే వేరే అబ్బాయిని తెచ్చి పెళ్లి అన్నాడు.. ఇక తప్పక ఒప్పుకుంది కాని ప్రేమికుడు చనిపోతాను అనడంతో వెంటనే పెళ్లి మండపం నుంచి ఆమె పారిపోయింది.

- Advertisement -

ఇక సొసైటీలో అందరి ముందు పరువు పోతుంది అని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన చిన్నకూతురు కావ్యని ఇచ్చి వివాహం జరిపించాడు తండ్రి… పెళ్లి కొడుకు కూడా ఆమెకి ఒకే చెప్పడంతో పెళ్లి జరిగింది, అంతాబాగానే ఉంది మూడో రోజు శోభనం అరైంజ్ చేశారు, పాలగ్లాసుతో లోపలికి వచ్చిన ఆమె రావడంతోనే కన్నీరు పెట్టింది..

నేను వేరే అబ్బాయిని ప్రేమించాను మానాన్న పరువు పోతుంది అని పెళ్లికి నో చెప్పలేదు అని కన్నీరు పెట్టింది, పోని నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పినా ఆమె వినలేదు… దీంతో ఆమె కుటుంబ సభ్యులని పిలిచి ఈ పెళ్లి కూడా వద్దు అని క్యాన్సిల్ చేసుకున్నాడు … ఇక అందరూ కూడా పాపం ఆ వరుడి పరిస్దితి చూసి బాధపడ్డారు, అందుకే పెళ్లి చేసే సమయంలో కొంచెం అమ్మాయి ఇష్టాఇష్టాలు అర్దం చేసుకోండి అంటున్నారు, అయితే వరుడు మాత్రం ఇష్టం లేని అమ్మాయితో జీవితాంతం ఉండలేను అని ఆమెని వదిలేసి వెళ్లిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని...

Hyderabad Metro | రాష్ట్రానికి నిధులు ఇవ్వండి.. మోదీని కోరిన సీఎం రేవంత్

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు...