Breaking News: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఇకలేరు

0
85

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఆమె మృతదేహాన్ని నేడు (శుక్రవారం) బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నారు. ఎలిజబెత్- 2 మరణంతో బ్రిటన్ లో విషాధచాయలు అలముకున్నాయి.