Breaking: బ్రిటన్ అధ్యక్షుడు రాజీనామా

0
114

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని జాన్సన్ పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ కొన్ని రోజుల క్రితం సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనితో ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు.