అన్న‌య్య‌కు నాకు గొడ‌వ‌లు? అస‌లు విష‌యం చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్

అన్న‌య్య‌కు నాకు గొడ‌వ‌లు? అస‌లు విష‌యం చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్

0
89

మెగా కుటుంబంలో అంద‌రూ హీరోలే అయితే అంద‌రూ ఫంక్ష‌న్ల‌లో క‌లిసి చాలా కాలం అయింది, అలా చూసుకుంటే ప‌వ‌న్ చిరంజీవికి మ‌ధ్య గ్యాప్ కూడాపెరిగింది అని చాలా మంది అంటారు.. వాస్త‌వానికి అలాంటిది ఏమీ లేద‌ట‌, తాజాగా ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

త‌మ కుటుంబంపై ముఖ్యంగా ప‌వ‌న్ పై చిరంజీవిపై జ‌రుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరికి తోచినట్లు వారు ఇలాంటి వార్తలు రాస్తుంటారని పవన్ వ్యాఖ్యానించారు. తాము అందరం బిజీగా ఉండి కొన్ని కార్య‌క్ర‌మాల‌కు రాము అంతే కాని ప్రేమ లేక కాదు అలాగే గొడ‌వ‌లు అయ్యికాదు.

అయితే, సమయం వచ్చినప్పుడు ఇటువంటి అతస్య ప్రచారం వాటికదే మాయపోతుందని ప‌వ‌న్ అన్నారు.. ఇటువంటి రాతలకు ప్రాధాన్యం ఎందుకివ్వాలని, వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మేమంతా ఒకే కుటుంబం అని ఆయ‌న తెలియ‌చేశారు.