Breaking: ఇద్దరు కుమార్తెలతో బీఎస్పీ నేత అదృశ్యం

0
105

తెలంగాణ: వికారాబాద్ జిల్లా బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షుడు సత్యం తన ఇద్దరు కుమార్తెలతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాగా మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్యం భార్య అన్నపూర్ణ ఆచూకీ కనుగొనలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసాడు. తన భార్య అన్నపూర్ణ అదృశ్యం వెనుక పెద్దల హస్తం ఉందని సత్యం ఆరోపిస్తూ రెండ్రోజుల్లో తన భార్య ఆచూకీ కనుగొనాలని అధికారులకు కోరుకున్నాడు. ప్రస్తుతం సత్యం ఇద్దరు కుమార్తెలతో కలిసి తీసిన సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతుంది.