బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే!

0
75

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఆర్థిక మంత్రి సీతారామన్‌కి ఇది నాలుగో బడ్జెట్‌. సాధారణంగా బడ్జెట్ అంటే కొంత ఖేదం మరికొంత మోదం ఉంటుంది. ఈసారి బడ్జెట్ కూడా దాదాపుగా రెండిటి మిశ్రమంగానే ఉంది. దీనితో వేటి ధరలు తగ్గనున్నాయి. వేటి ధరలు పెరగనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..

ధరలు తగ్గేవి..

ఫోన్ చార్జర్లు, వాచీలు, బంగారం, వస్త్రాల ధరలు, వ్యవసాయ ఉత్పత్తులు, చెప్పులు, టైలర్ సామాగ్రి, వజ్రాలు, రబ్బర్, విద్యుత్ పరికరాలు, సోలార్ పరికరాలు, వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు.

ధరలు పెరిగేవి..

పెట్రోలు ఉత్పత్తులు, గొడుగులు, నూనె ఉత్పత్తులు.