ఏపీ- బద్వేల్ ఉపఎన్నిక అభ్యర్థులు వీళ్లే?

Can AP-Badwell by-election candidates?

0
85

ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ బైపోల్ కు షెడ్యూల్ రావడమే ఆలస్యం అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బద్వేల్ ఉపఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ, టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  బద్వేల్‌ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది.