దేశద్రోహం కేసులో JNU పీహెచ్‌డీ విద్యార్థి, CAA వ్యతిరేక ఉద్యమకారుడు శర్జీల్ ఇమామ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల వేట తర్వాత ఎట్టకేలకు బిహార్‌లోని జెహనాబాద్‌లో శర్జీల్‌ను పట్టుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టాని(CAA)కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న శర్జీల్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఈ క్రమంలో అతడిపై పలు రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. బీహార్‌కు చెందిన శర్జీల్‌ను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నాలుగు రోజులుగా గాలించారు. ఢిల్లీతో పాటు ముంబై, పట్నాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎట్టకేలకు బీహార్‌లోని జెహనాబాద్‌లో పోలీసులకు చిక్కాడు శర్జీల్.
JNU విద్యార్థిపై దేశద్రోహం కేసు..
JNU విద్యార్థిపై దేశద్రోహం కేసు..