CBI questions KCR’s daughter K Kavitha at her residence: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) రెండు గంటలు గా విచారిస్తున్న సిబిఐ అధికారు. కవిత ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో కొనసాగుతుంది. కవిత చెప్పిన విధంగానే లీగల్ ఎక్స్పర్ట్ సమక్షంలో స్టేమెంట్ రికార్డు చేస్తున్న అధికారులు. ఆరుగురి సిబిఐ అధికారులలో ఒక మహిళా సిబిఐ అధికారి కూడా ఉన్నారు.
160 CRPC కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ. డిసెంబర్ 6 న కవిత(MLC Kavith) విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేని కారణంగా అలాగే ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరు కాలేనని సిబిఐ కి లేఖ రాసారు. నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటాను అని ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా నేడు విచారిస్తున్న సిబిఐ అధికారులు.