Breaking: సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల

0
78

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. మొత్తం 92.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు పేర్కొంది. బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 94.54 శాతం పాసవ్వగా.. బాలురుల్లో ఇది 91.25 శాతం. 33 వేల మందికిపైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించారని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది.