Big Breaking: హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత

CDS BP's Rawat killed in helicopter crash

0
75

తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ బిపిన్‌ రావత్‌ దుర్మరణం చెందారు. ఈ మేరకు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు పాటు మరో 13 మంది కన్నుమూశారు. మృతిచెందిన వారిలో బిపిన్ రావత్ భార్య మధులిక కూడా ఉన్నారు. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగడంతో.. వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది.