కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని ఆర్‌బీఐ (RBI) జారీ చేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డిజిటల్ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ లాంచ్ చేసి మేనేజ్ చేస్తుందని తెలిపారు.