2022-23 కేంద్ర బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎర్రటి బ్యాగులోనే డిజిటల్ ఫార్మాట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.