Flash: టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్

Central Election Commission shock to TDP

0
83

జాతీయ పార్టీగా గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాతీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ పేరు లేదు. టీడీపీని కేవలం రాష్ట్ర పార్టీగా మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోట్ కింద ఉంది చూడగలరు