తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం షాక్..!

0
65

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేనట్టే అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. కాజీపేటలో పిరియాడిక్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు చేపడుతాం అని ఆయన అన్నారు.