దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కాస్త తుగ్గుముఖం పడుతూ జనజీవణస్తితికి చేరుకుంటోంది… ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే భారత్ కరోనా గండాన్ని గట్టెక్కే అకాశాలు ఉన్నాయి. కానీ ఇంతలోనే చైనాలో ప్రబలుతున్న మరో క్యాట్ క్యూ ఆనవాళ్లు భారత్ లోనూ గుర్తించినట్లు ఐసీఎంఆర్ బాంబు పేల్చింది…
భారత్ లో ఇప్పుటికే ఇద్దరు వ్యక్తుల శాంపిల్స్ లో ఈ వైరస్ యాంటీ బాడీస్ గుర్తించినట్లు వెళ్లడించారు… అర్బోవైరస్ లలో ఒకటిగా పరిగణించే క్యాట్ క్యూ వైరస్ ద్వారా విపరీతమైన జ్వరం మొదడు వాపు మొదడు వాపుకు సంబంధించన సమస్యలు తలెత్తుతాయి…
చైనా వియత్నాంలలో ఎక్కువగా పందులు, దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతోంది. దీంతో ముందు జాగ్రత్తలో భాగంగా భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఐ
సీఎంఆర్ సిరం టెస్టులు నిర్వహిస్తోంది….