చండీఘడ్ ఎయిర్ పోర్టుకు ‘షహీద్ భగత్ సింగ్’ పేరు..మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

0
110

భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో కీలక ప్రకటన చేశారు. భారతదేశ ముద్దు బిడ్డ షహీద్ భగత్ సింగ్. ఆయన ఆలోచనలు గొప్పవే. అందుకే చండీఘడ్ ఎయిర్ పోర్టుకు షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్బంగా ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.