చంద్రబాబు కంటే వాళ్ళు చాలా బెటర్….

చంద్రబాబు కంటే వాళ్ళు చాలా బెటర్....

0
84

కామ్రేడ్ లతో చాలాసార్లు కలిసి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వారు ఆలోచిస్తున్నట్లు కూడా ఆలోచించ కున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… ఇటీవలే విశాఖ LG gas ఘటన తర్వాత సీఎం జగన్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారు… అయితే దాన్ని కూడా విమర్శించారు… బాధితులకు డబ్బులు ఇస్తే సరిపోతుందా అని అన్నారు… చంద్రబాబు నాయుడు పాలనలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో హత్యలు గోదావరి పుష్కర తొక్కిసలాటలో బాధితులకు తక్కువ న్న అభిప్రాయం ఉంది…అదికూడా సరిగ్గా ఇవ్వలేదు నెలల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు… ఇక ఇప్పుడు విశాఖ విషయంలో జగన్ వెంటనే స్పందించి కోటి రూపాయలు నష్ట పరిహారం అందించారు…దీన్ని కూడా బాబు విమర్శలు చేశారు…అందుకే చంద్రబాబు కన్నా కామ్రేడ్లు బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు