నేడు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు హోలీ పండుగను జరుపుకుంటున్నారు… ఈ సదర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారాలోకేశ్ లు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు… ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్ ట్వీట్ కూడా చేశారు…
ప్రతీ ఒక్కరు సురక్షితమైన ఆనందకరమైర రంగులతో హోలీ జరుపుకోవాలని అన్నారు… హోలీ పండుగ అందరి జీవితాల్లో శాంతి సౌఖ్యాలు నింపాలని చంద్రబాబు నాయుడు లోకేశ్ తెలిపారు…