శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు పార్టీలో ఏం జరుగుతోంది..

శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు పార్టీలో ఏం జరుగుతోంది..

0
87

ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడనుంచి రోడ్డుమార్గంలో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు… ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు రెండు రోజులు పర్యటించనున్నారు…

అక్కడ స్ధానికంగా ఉన్న సమస్యలను ఆయన తెలుసుకునే అవకాశం ఉంది… అలాగే పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించి నియోజకవర్గాల్లో తలెత్తుతున్న సమస్యలను తెలుసుకుంటారు… ఈ సమీక్ష అనంతరం చంద్రబాబు నాయుడు విశాఖకు చేరుకుని అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు….

శ్రీకాకుళం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట ఈ కంచుకోటలో చంద్రబాబు పార్టీకి సంబంధించన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు…