చంద్రబాబుపై రోజా ఫైర్…

చంద్రబాబుపై రోజా ఫైర్...

0
92

ఏపీలో అంతర్వేది రథం దగ్దంపై రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే… దీనిపై స్పందిస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు… ఇక వారి విమర్శలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు…

చంద్రబాబు నాయుడులాగా పిరికిపంద రాజకీయాలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియవని అన్నారు… తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…ఏపీలో మత విద్వేశాలు రెచ్చగొట్టేందకు కుట్ర పన్నతున్నారని రోజా ఫైర్ అయ్యారు…

టీడీపీ హయాంలో 40 ఆలయాలను కూల్చి వేశారని ఆరోపించారు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంద్రబాబు నాయుడు పొట్టన పెట్టుకున్నారని ఆరోపింది రోజా